Oneplus Nord CE 5G Review In Telugu

 నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈరోజు మనము కొత్తగా వచ్చిన ఫోన్ Oneplus Nord CE 5G మనకి ఈ మొబైల్ ప్రైస్ 22 వేల రూపాయలు వాళ్ళు పెట్టడం జరిగింది మరి ఆ ప్రైస్ కి ఈ ఫోను ఉందా లేదా అనేది ఈ రోజు నేను నీకు చెబుతాను ఇంకా నేను మీకు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇంకా రివ్యూ చేయబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం.



Oneplus Nord CE 5G review in telugu


చాలామంది యూజర్స్ వన్ ప్లస్ మొబైల్ ని కొనలేకపోతున్నారు ఇంకా వాళ్ళకి చాలా తక్కువ ధరలో ఈ మొబైల్ ని మార్కెట్లోకి తీసుకొని రావాలి అనేది ఈ కంపెనీ ఉద్దేశం మరి ఈ కంపెనీ అందులో విజయం సాధించి లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మొబైల్ లో మనకి 90 రీఫ్రెష్ డిస్ప్లే వాడడం జరిగింది మనం చూసుకోవచ్చు మనకి వన్ ప్లస్ మొబైల్ టాప్ ఎండ్ మొబైల్ లో ఏ సాఫ్ట్వేర్ ఉందో ఈ మొబైల్ లో కూడా అదే సాఫ్ట్వేర్ అని వాళ్ళు చెబుతున్నారు ఇంకా వాళ్ళు ఆ మొబైల్ లో ఏ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందారు ఈ మొబైల్ లో కూడా సేమ్ పొందుతారు అని చెబుతున్నారు మనం చూసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ మొబైల్ డిజైన్ చేసినట్లు మనకి ఈ మొబైల్ వాడడం జరుగుతుంది అందుకే ఈ మొబైల్ లో ఇంతవరకూ తీసుకొని రా అని ఒక ఫ్యూచర్ ఆడ్ చేశారు అదే మనకి 3..5mm ఆడియో జాక్ మనకి ఈ మొబైల్ లో కొన్ని తక్కువ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఈ మొబైల్ తక్కువ ధరలో దొరుకుతుంది ఎప్పుడైతే మనము ఇతర ఫోన్ తో కంపేర్ చేస్తే అది ఏమిటి అంటే మనకి ఈ మొబైల్ లో గ్లాస్ బాడీని తీసుకొని రాలేదు వీళ్ళు ఇంతవరకు వన్ ప్లస్ మొబైల్ గ్లాస్ బాడీని తీసుకొని వచ్చారు కానీ ఈ మొబైల్ లో మనకి పాలికార్బోనేట్ అనే ఒక మెటీరియల్ యూస్ చేసి బాడీ ని నిర్మించారు అది చూడటానికి క్లాస్ బాడీ లాగానే ఉంటుంది. ఇంకా మనకి ఈ మొబైల్ లో అలర్ట్ సైన్ ని తీసేసారు ఎందుకు అంటే అది ఎక్కువ ధరకు సంబంధించి ఒక ఫ్యూచర్ కాబట్టి ఈ మొబైల్ లో మనకి ఫ్యూచర్ ని తీసేసారు 



మనకి ఈ మొబైల్ లో మేజర్ డిసప్పాయింట్ ఫ్యూచర్స్


  • మనకి ఈ మొబైల్ లో ఒకటే స్పీకర్ ఉండడం జరుగుతుంది ఇంకో స్పీకర్ లేదు అంటే మనకి వన్ ప్లస్ మొబైల్స్ లో స్టీరియో స్పీకర్ ఉంటుంది కానీ మనకి ఈ మొబైల్ లో ఓన్లీ ఒకటే స్పీకర్ ఉంది

  • మనకి ఈ మొబైల్ లో గ్లాస్ బాడీ లేదు ఓన్లీ పాలికార్బోనేట్ గ్లాస్ బాడీ మాత్రమే ఉంది



ఈ మొబైల్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ఇవే 


  • మనకి ఈ మొబైల్ డిస్ప్లే 6.43 ఇంచెస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది ఇంకా ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే

  • మనకి ఈ మొబైల్ లో ఎండలో పెడితే అంతగా బాగోలేదు

  • ఇది ఒక మేజర్ డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా ఎండలో చేసే వారికి ఈ డిస్ప్లే వారికి సహకరించదు 

  • ఈ మొబైల్ లో మనకి l1 సపోర్ట్ ఉంది

  • మనకి అన్ని స్విమ్మింగ్ అప్లికేషన్స్ లో హెచ్డీ ఆప్షన్ ఉంది అంటే చాలా క్లారిటీగా మనము చూడవచ్చు 

  • ఈ మొబైల్ లో మనకి స్పీకర్ చాలా లౌడ్ గా ఉంది కాకపోతే మనకు స్టీరియో ఎఫెక్ట్ ఉండదు

  • ఇంకా మనము ఇయర్ ఫోన్స్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది 

  • మనము ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ లో మనకి 4500 బ్యాటరీ తో వస్తుంది ఇంకా ఫోన్ బాక్స్ లో వాళ్లు 30 lakh చార్జర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు మీ ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే ఒక గంట సేపటి లో చార్జింగ్ అయిపోతుంది నాకైతే ఈ ఛార్జింగ్ అయితే బాగా నచ్చింది చాలా స్పీడ్ గా ఫోన్ ఛార్జింగ్ అవుతుంది 

  • ఒకవేళ మీరు ఈ ఫోన్ లో గేమ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ని మీరు తీసుకోకండి ఈ మొబైల్ కి సపోర్ట్ చెయ్యదు కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ మొబైల్స్ ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి అవి మీరు తీసుకోవచ్చు 

  • మనకి ఈ మొబైల్ లో ఎటువంటి హెవీ మీటింగ్ అయితే లేవు మనకి ఈ మొబైల్ చాలా బాగుంది మాక్సిమం నేను 42.8 టెంపరేచర్ ఐతే చెక్ చేయడం జరిగింది హాఫ్ ఎన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత 



ఈ మొబైల్ కెమెరా ఎలా ఉంది?


  • ఈ మొబైల్ లో మనకి 64 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఇవ్వడం జరిగింది

  • 8MP వైడ్యాంగిల్ కెమెరా ఇవ్వడం జరిగింది

  • 2 మెగా పిక్సల్ మోనో కెమెరా ఇవ్వడం జరిగింది 

  • ఈ మొబైల్ మనకి ఫ్రంట్ 16 మెగా పిక్సల్ కెమెరా ఇస్తున్నారు 

  • మీరు పెంట కెమెరా యూస్ చేసుకుని 1080p 60FPS లో వీడియో రికార్డు చేయొచ్చు 

  • బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని 4K  మీరు వీడియో రికార్డ్ చేయవచ్చు 

  • ఇంకా మన కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా పర్ఫామెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కలర్స్ ఇంకా బ్రైట్నెస్ బాగున్నాయి

  • ముఖ్యంగా ఈ కెమెరా లో నాకు డైనమిక్ రేంజ్ చాలా బాగా నచ్చింది 

  • ఇంకా ఈ మొబైల్ POTRATE SHOTS గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు

  • ఈ మొబైల్ లో నాకు వీడియో క్లారిటీ ఇంకా వీడియోస్ అంత బాగా నచ్చలేదు చాలా షేక్ అండ్ డిస్టబెన్స్ గా ఉన్నాయి మనము చిన్నపిల్లలని ఇంకా కుక్క పిల్లల వీడియోస్ తీయడానికి చాలా కష్టపడాలి 

  • నాకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా నచ్చలేదు

  • ఇంకా మీరు చూసుకుంటే పైన ఉన్న సమస్యలు ఈ మొబైల్ లో ఉన్నాయి కానీ మనకి ఈ ప్రైజ్ లో ఈ మొబైల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు 



ఈ మొబైల్ లో మనకి సెన్సార్ ఇంకా ఫ్యూచర్స్



  • ఈ మొబైల్ లో నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా యావరేజ్ గా అనిపించింది

  • కానీ ఈ మొబైల్ లో మనకి సెన్సార్స్ అయితే ఏమి చేయలేదు అని చెప్పుకోవచ్చు 

  • ఈ ఫోన్ లో మన కి కాల్ అండ్ లిఫ్ట్ ఆప్షన్స్ కూడా చాలా నచ్చాయి బాగా పనిచేస్తున్నాయి 

  • ఈ మొబైల్ మనకి 5తో రావడం జరుగుతుంది మనకి ఒకటే బ్యాండ్ ఉంది అది 18 బ్యాండ్ మాత్రమే ఉంది 

  • ఈ మొబైల్ ని చాలా మంది కొన్ని లాగా చేస్తున్న థింగ్ ఏమిటి అంటే అది యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అంటే మీకు బెస్ట్ ఆపిల్ ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ లో ఇస్తుంది ఒకవేళ మీరు వన్ ప్లస్ లో ఉన్న అతిపెద్ద ఫోన్ తీసుకొని వాడి ఆ తరువాత మీరుఈ ఫోన్ వాడినా మీకు ఎటువంటి తేడా అనిపించదు 

  • ఇప్పుడు మనము ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో మనకి బేసిక్ మోడల్  మంచి రామ్ తో తీసుకొని రావడం జరిగింది

  • మనకి వన్ ప్లస్ మొబైల్ లో ఎటువంటి SDకార్డ్ ఆప్షన్ ఉండదు

  • ఈ ఫోన్ లో ల్యాండ్ మేనేజ్మెంట్ నన్ను బాగా ఆకర్షించింది నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది 

  • ఒకసారి నేను కింద ఇచ్చిన ఆప్షన్స్ ఇంకా ఇమేజ్ చెక్ చేయండి మీకు ఈ మొబైల్ లో ఎటువంటి ఆప్షన్స్ అయ్యాయి అనేది తెలుస్తుంది



  • ఒకవేళ మీరు గేమ్ చాలా ఆడతా అంటే ఈ మొబైల్ మీకు పనికిరాదు మీరు iq3 అని ఒక మొబైల్ ఉంటుంది ఆ మొబైల్ తీసుకొని అది గేమింగ్ మొబైల్ 

  • ఈ మొబైల్ ఎవరి కోసం అంటే ఎవరైతే ఒక మంచి యూజర్ ఇంటర్ఫేస్ ఇంకా బడ్జెట్లో కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే 


ఇది మరి ఈరోజు నా రివ్యూ ఒకవేళ మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి  ఒకవేళ మీరు ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ మొబైల్ ఆర్డర్ చేసుకోండి



0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel